స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ కు 13 మంది తెలంగాణ పోలీసులు ఎంపిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన యూనియన్ హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ కు 13 మంది తెలంగాణ పోలీసులు ఎంపికయ్యారు. ఈ మెడల్స్ ను 2022 సంవత్సరానికి గానూ కేంద్ర హోం శాఖ సోమవారం ప్రకటించింది.అనిల్ కుమార్ – అడిషనల్ డీజీపీ తెంగాణ,కైతా రవీందర్ రెడ్డి – డీఎస్పీ,మొగుళ్ల వెంకటేశ్వర్ గౌడ్ – ఇన్ స్పెక్టర్,కుకుడపు శ్రీనివాసులు – సబ్ ఇన్ స్పెక్టర్,మహ్మద్ అక్తర్ పాషా – సబ్ ఇన్ స్పెక్టర్,పాండే జితేందర్ ప్రసాద్ – సబ్ ఇన్ స్పెక్టర్,సయీద్ అబ్దుల్ కరీం – సబ్ ఇన్ స్పెక్టర్,సనుగొమ్ముల రాజవర్ధన్ రెడ్డి – హెడ్ కానిస్టేబుల్,మహ్మద్ తాజ్ పాషా – హెడ్ కానిస్టేబుల్,మహ్మద్ ఫరీదుద్దీన్ – కానిస్టేబుల్,బచ్చుల లక్ష్మీనారాయణ – కానిస్టేబుల్,కొడ్గల్ కిరణ్ కుమార్ – కానిస్టేబుల్,సయీద్ జియా ఉల్ హక్ – కానిస్టేబుల్

Leave A Reply

Your email address will not be published.