గీత కార్మికులను ఆదుకుంటున్నది తెరాస ప్రభుత్వం

.. తెరాస రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్:

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్లుగీత కార్మికుల సమస్యను తెలుసుకుంటున్న టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ఇటీవల గత వారం రోజుల క్రితం గీత కార్మికులు గౌడ కులస్తులకు మాట్లాడుతూ. ఐదు సంవత్సరాలకు ఒకసారి గీత కార్మికుల లైసెన్సును రెన్యువల్ చేసుకోవాలని చెప్పులు అరిగేలా వారు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోవడంతో గౌడ, గీత కార్మికుల సమస్యలను ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకుపోవా మంత్రి సీఎం కేసీఆర్ ను ఒప్పించి గౌడ కులస్తుల ఆర్థిక పరిస్థితులను గుర్తించి ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాలకు లైసెన్సులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం మునుగోడు గౌడ, గీత కార్మికులకు తెలియజేశారు, ఇప్పటికైనా ప్రతి ఓటరు ప్రభుత్వ ఫలాలు అందాలంటే కెసిఆర్ పట్ల అభిమానంతో మనందరం మునుగోడు లో టిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు మునుగోడు నుండి ఇచ్చే అతిపెద్ద బహుమతి అని ప్రముఖ వీధుల గుండా గీత కార్మికులకు, గౌడ కులస్తులకు, ఓటర్లకు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటగిరి, వర్ని, మోస్రా, చందుర్, నసుల్లాబాద్, బాన్సువాడ, మునుగోడు ప్రజాప్రతినిధితో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.