వీఆర్ఏల ఆధ్వర్యంలో మహిళా వీఆర్ఏల గర్జన

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుకోసం సమ్మె బాట పట్టిన వీఆర్ఏలు తమ సమ్మెలో భాగంగ మంగళవారం హైదరాబాద్ నగరంలో మహిళా వీఆర్ఏల ఆధ్వర్యంలో మహిళా వీఆర్ఏల గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. మేము చేసిన సేవలు మర్చిపోయిన ముఖ్యమంత్రి మా సమస్యలు పరీష్కరించడంలో మొఖం చాటేయడం అమానుషమని వారు అన్నారు. తాము శాంతీయుతంగా నిరసన తెలుపుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుండి అక్రమంగా వీఆర్ఏలను అరెస్ట్ చేస్తున్నారని ఇది ప్రజాస్వామ్యదేశమా అని వారు ప్రశ్నించారు. .
అరెస్ట్ ల మీద ఉన్న శ్రద్ధ మీరు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో ఉంటే బాగుండు కదా
కేసీఆర్ సారు

Leave A Reply

Your email address will not be published.