ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్ సంఘం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన కుకుట్ల నవీన్ కుమార్ గుప్త

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం  స్థానిక భూమారెడ్డి కన్వెన్షన్స్ లో నిజామాబాద్ ఆర్యవైశ్య సంఘం పట్టణ మరియు దాని అనుబంధ సంస్థల యొక్క ప్రమాణ స్వీకారం అడహక్ కమిటీ అధ్యక్షుడు విశ్వనాథం శ్రీనివాస్ గుప్త,  ప్రధాన కార్యదర్శి బూరుగుపల్లి మల్లేష్, కోశాధికారి సిద్ధంశెట్టి విజయ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ బ్రాహ్మన్లపల్లి బాల్ దాస్ అధ్వర్యంలో నిర్వహించిన ఆర్య వైశ్య పట్టణ సంఘం, అనుబంధ సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి  ఘనంగా జరిగింది.

ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి గౌరవ నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ బీగాల గణేష్ గుప్త గారు, బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్త గారు,  ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్ సంఘం అధ్యక్షులుగా కుకుట్ల నవీన్ కుమార్ గుప్త ,  ప్రధాన కార్యదర్శిగా  శ్డాక్టర్  గందె శ్రీనివాస్ గుప్త , కోశాధికారిగా శ్రీమతి మారా దివ్య బాల ప్రభు,  ఉపాధ్యక్షులుగాగంగ సంతోష్ కుమార్, శ్రీ బోనగిరి హరికృష్ణ , అదనపు కార్యదర్శిగా బెజగం సాయి చంద్,  లీగల్ అడ్వైజర్ గా బంధువుల శ్రావణ్,  కన్వీనర్ గా తాటిపాముల బాలకృష్ణ సాంస్కృతిక కన్వీనర్ గా కూకుట్ల అశ్విని పిఆర్ఓ గాలి సాగర్ అడ్వైజర్లు గా సరాఫ్ శ్రీకర్ చకినం అమరనాద్ , సభ్యులుగా తెరాల వాసు ప్రమాణ స్వీకారం చేసారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  వారికి ఈ అవకాశం కల్పించిన ఆర్యవైశ్య సోదరులకు ధన్యవాదములు తెలుపుతూ ఆర్యవైశ్యుల అభ్యున్నతికి గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ద్వారా సేవలను అందిస్తామని తెలిపారు.  కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు దాని అనుబంధ సంస్థల అధ్యక్షులు మరియు మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షులు మరియు  కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అంకితభావంతో పనిచేస్తూ సంఘ అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త గారు  మరియు ధన్పాల్ సూర్యనారాయణ గారు సూచించారు.
ఘనంగా ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం

తేదీ 9-4-2023 సంవత్సరం స్థానిక భూమారెడ్డి కన్వెన్షన్స్ లో నిజామాబాద్ ఆర్యవైశ్య సంఘం పట్టణ మరియు దాని అనుబంధ సంస్థల యొక్క ప్రమాణ స్వీకారం అడహక్ కమిటీ అధ్యక్షుడు విశ్వనాథం శ్రీనివాస్ గుప్త,  ప్రధాన కార్యదర్శి బూరుగుపల్లి మల్లేష్, కోశాధికారి సిద్ధంశెట్టి విజయ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ బ్రాహ్మన్లపల్లి బాల్ దాస్ అధ్వర్యంలో ఘనంగా నిర్వ హించడం జరిగింది.
ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి గౌరవ నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ బిగాల గణేష్ గుప్త గారు, బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్త గారు,  ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్ సంఘం అధ్యక్షులుగా కుకుట్ల నవీన్ కుమార్ గుప్త ,  ప్రధాన కార్యదర్శిగా  డా. గందె శ్రీనివాస్ గుప్త , కోశాధికారిగా శ్రీమతి మార దివ్య బాల ప్రభు,  ఉపాధ్యక్షులుగా గంగ సంతోష్ కుమార్, శ్రీ బోనగిరి హరికృష్ణ , అదనపు కార్యదర్శిగా బెజగం సాయి చంద్,  లీగల్ అడ్వైజర్ గా బొందుగుల శ్రావణ్ కుమార్ , కన్వీనర్ గా తాటిపాముల బాలకృష్ణ సాంస్కృతిక కన్వీనర్ గా కూకుట్ల అశ్విని పిఆర్ఓ గాలి సాగర్ అడ్వైజర్లు గా సరాఫ్ శ్రీకర్, సకినం అమరనాద్ , సభ్యులుగా తెరాల వాసు ప్రమాణ స్వీకారం చేసారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  వారికి ఈ అవకాశం కల్పించిన ఆర్యవైశ్య సోదరులకు ధన్యవాదములు తెలుపుతూ ఆర్యవైశ్యుల అభ్యున్నతికి గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ద్వారా సేవలను అందిస్తామని తెలిపారు.  కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు దాని అనుబంధ సంస్థల అధ్యక్షులు మరియు మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షులు మరియు  కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అంకితభావంతో పనిచేస్తూ సంఘ అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త గారు  మరియు ధన్పాల్ సూర్యనారాయణ గారు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.