వీడియో గేమ్స్ తో పిల్లలకు ప్రాణాంతకం

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : అదే పనిగా వీడియో గేమ్స్ ఆడటం వల్ల పిల్లల ముప్పు పొంచి ఉందని ఆస్ట్రేలియాలోని హార్ట్ సెంటర్ ఫర్ చిల్డ్రన్ సైంటిస్టులు తెలిపారు. కొంతమంది. పిల్లల్లో హృదయ స్పందన క్రమబద్ధంగా ఉండదని, వారికి వీడియో గేమ్స్ ప్రాణాంతకం కావొచ్చని పేర్కొన్నారు. వీడియో గేమ్స్ ఆడుతూ అకస్మాత్తుగా స్పృహ కోల్పోతుంటారని, అది తీవ్రమైన గుండె సమస్యకు మొదటి సంకేతం కావొచ్చని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.