ఎస్ ఎస్ ఎల్ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో గల  ఎస్ ఎల్ డిగ్రీ కళాశాలలో బుధవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా బతుకమ్మలను తీసుకువచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అరుణ్, అధ్యాపకులు సుభాష్, ప్రశాంత్ రెడ్డి, లక్ష్మీనారాయణ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.