కొమురవల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం డిప్యూటీ కమీషనర్ గా రామాంజనేయులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కొమురవల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం డిప్యూటీ కమీషనర్ మరియు కార్య నిర్వహణాధికారిగా కే.రామాన్జనేలు అదనపు బాద్యతలు స్వీకరించారు.ప్రస్తుతం ఈయన దేవాదాయ ధర్మాదాయ శాఖ లో సహాయ కమిషనర్ గా కొనసాగుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.