అంకోల్ తండాలో యోగా దినోత్సవం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: నసురుళ్లబాద్ మండలంలోని అంకోల్ తండాలో ని ప్రభుత్వ గిరిజన ఉన్నత ఫాఠశాలో 9 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమన్నీ నెహ్రూ యువ కేంద్రం, సేవా సంఘం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సునీల్ రాథోడ్ మాట్లాడుతూ 9వ అంతర్జాతీయ యోగ దినోత్సవం ను పురస్కరించుకొని యోగ ఆకారంలో కూర్చుని విద్యార్థులకు యోగ ఆసనాలు వేయించారు అనంతరం 2014 నుంచి ఐక్యరాజ్య సమితి లో ఈ యోగ డే ను జూన్ 21 నాడు నిర్వహిస్తున్నారు ,యోగ పుట్టినిల్లు భారత్ అందరూ యోగాను చేసి ఫిట్ గా ఉంటూ ఫిట్ ఇండియాను తయారు చేయడం యోగ యొక్క ముఖ్యఉద్దేశం అన్నారు అలాగే భారత ప్రభుత్వం ప్రతి పాఠశాలలో ఒక యోగ క్లాస్ ను ఏర్పాటు చేసి ఒక యోగ టీచర్ ను కూడా నియమించి అందరికి యోగ చేయించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బల్ రాజ్,సునీల్ రాథోడ్ లక్ష్మయ్య,శ్రీచంద్,రమేష్,మహేష్,గోదావరి,ఆర్నాపూర్ణ,ఖాతిజ, శంరావ్,రవి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.