ఘనంగా బిసి ఐఖ్యవేదిక రాష్ట్ర అద్యక్షుడు అనంతయ్య జన్మదిన వేడుకలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బిసి ఐఖ్యవేదిక రాష్ట్ర అద్యక్షుడు అనంతయ్య జన్మదిన వేడుకలు బిసి భవన్ లో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షులు ఎర్ర సత్యనారయణ ఆద్వర్యం లో ఘనంగా జరిగాయి.ఈ సందర్బంగా ఎర్ర సత్యనారయణ మాట్లాడుతూ బిసి సమస్యలపై అనంతయ్య రాజీలేని పోరాటం చేస్తున్నారని కొనియాడారు.తన పోరాటాలను ఇలాగే కొనసాగిస్తూ మునుముందు మరిన్ని జన్మదిన వేడుకలు   జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పగడాల  సుదాకర్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్,బిసి విద్యార్ధి సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి వేముల రామ కృష్ణ,బాలయ్య, బలరాం తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా అనంతయ్యను శాలువాతో సత్కరించారు.అనంతరం అనంతయ్య చప్పట్ల మద్య కేకు కట్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.