చేతుల పరిశుభ్రతపై చిన్నారులకు ఆవగాహన
తీలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్/ నసురుల్లాబాద్: కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని రెండవ అంగన్ వాడి కేంద్ద్రంలో చేతుల పరిశుభ్రం పై అంగన్ వాడి కేంద్రం కార్యాకర్త పిల్లలకు అవగహన కల్పించించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ సెక్రెటరీ రాజేష్, వార్డు మెంబర్ పోచయ్య, అంగన్ వాడీ ఆయా, అంగన్ వాడీ చిన్నారులు పాల్గొన్నారు.