నారాయణ గూడా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ సత్కరించిన సుదర్శన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నూతనంగా నారాయణ గూడా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా వచ్చిన చంద్రశేఖర్ మరియు స్ ఐ నరేష్ ను శివసేన ఉద్దవ్  తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ శాలువా తో సత్కరించారు.అనంతరం శివాజీ మహారాజ్ ప్రతిమ ను బహుకరించారు.గౌట్ గణేష్ యువసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ధనరాజ్ అన్న  సురేష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.