వ్యక్తిగత శుభ్రత పాటించాలి

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్/బీర్కూర్:  గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్బంగా శనివారం రోజు బీర్కూర్ కస్తూర్భా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో హ్యాండ్ వాష్ పై విద్యార్ధినులకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారన్నారు. శుభ్రత పాటించినప్పుడే ఎలాంటి వ్యాధులు దరి చేరవు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు, తహసీల్దార్ రాజు, ఎంపీడీఓ భానుప్రకాష్, ప్రిన్సిపాల్ గీత, రైతు సమన్వయ అధ్యక్షుడు అవారి గంగారాం, జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్ధినులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.