మాక్స్ ఫ్యాషన్స్  స్టోర్స్ లో ఫ్రీడమ్ షాపింగ్ ఫెస్టివల్‌ సందడి..

-  ఆగస్ట్ 11 నుండి ఆగస్ట్ 15 వరకుఅదిరిపోయే ఆఫర్లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రీడమ్ షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా మాక్స్ ఫ్యాషన్స్ ఫ్రీడం ఫెస్టివల్ ను ప్రారంభించింది.  మరెక్కడా లేని విధంగా ఫ్యాషన్ ప్రియుల కోసం అద్భుతమైన ఆఫర్ లను అందిస్తుంది.ఆగస్ట్ 11 నుండి ఆగస్ట్ 15 వరకు ఈ ఫెస్టివల్ అన్ని మ్యాక్స్ షోరూమ్స్ లో అందుబాటులో ఉంటుంది.ఇందులో భాగంగా ఎంపిక శ్రేణి పై 1 కొంటె 1 ఉచితంగా పొందే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.రాయితీ ఆఫర్ లతో  మీ వార్డ్‌ రోబ్‌ను అప్‌గ్రేడ్ చేయడంలో థ్రిల్‌ను అనుభవించండి. మీరు మాక్స్ ఫ్యాషన్స్ ఫ్రీడమ్ షాపింగ్ ఫెస్టివల్‌లో లభించే అద్భుతాలను  మిస్ అవ్వకండి

Leave A Reply

Your email address will not be published.