కాకుమాను జ్యోతికి  లిటిల్ చాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్‌ అవార్డ్మెంట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: లోటస్ కల్చరల్ ఆర్గనైజేషన్ ,లిటిల్ చాంపియన్ అకాడమి ఆఫ్ ఇండియా సంయుక్త ఆద్వర్యం లో  బొగ్గుల కుంట లోని ఆంద్ర సారత్విక పరిషత్ లో జరిగిన కార్యక్రమం లోహెల్ టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ కాకుమాను జ్యోతికి  లిటిల్ చాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ తో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రం లో తల్ల రవి కుమార్, బరద్వాజ్ ,రవిబాబు,ఎస్. సుబ్బా రావు,సుబీస్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.