జాతీయ జెండాతో చంద్రబాబునాయుడు పాదయాత్ర

 తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జాతీయ జెండాతో చంద్రబాబు పాదయాత్ర ప్రారంభమైంది. హుషారుగా చంద్రబాబు పాదయాత్ర కొనసాగింది.. జై బాబు.. జై జై బాబు అంటూ నినాదాలు కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. జాతీయ గీతాలు, దేశ భక్తి గీతాలతో బాబు యాత్ర ఆర్కే సముద్ర తీరం జన సంద్రంగా మారింది.ఆర్కే బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు సుమారు రెండున్నర కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగుతోంది. ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి విగ్రహం వరకు జాతీయ జెండాతో చంద్రబాబు పాదయాత్ర కొనసాగించారు. పార్టీల అతీతంగా కార్యక్రమాల నిర్వహణ చేపట్టారు. జాతీయ జెండాలతో ఆర్కే బీచ్ రెపరెప లాడుతోంది.

Leave A Reply

Your email address will not be published.