ఆర్థిక సహాయం అందజేత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రానికి చెందిన శైక్ అమీర్ గులియన్ బారో సిండ్రోమ్ (GBS) వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ సనత్ నగర్ లోని వెల్నెస్ హాస్పిటల్ లో అచేతన స్థితిలో చికిత్స పొందుతున్నాడు.అతనికి ఖరీదైన వైద్యం అవసరమవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ ఆయన వైద్య ఖర్చుల కొరకు 25000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.