సదరం సర్టిఫికెట్ కొరకు మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి

- వికారాబాద్ జిల్లా కలెక్టర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వికలాంగులకు వికారాబాద్ జిల్లాలో సదరము క్యాంపు కోసము మీ సేవా కేంద్రాలలో 16.09..2023 ఉదయం 11.00 గం,, నుండి స్లాట్ బుక్ చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు తెలియ చేశారు.క్యాంపులు ఈ విధముగా ఉన్నవి,
1). 18.09.2023 MR&MI .కేటగిరి(,15+30+10+15 )Tandur. నందు.
2). 22.09.2023 OH.కేటగిరి, (30+10) (GOVT.HOSPITAL).తాండూరు. నందు.
3). 23.09.2023. OH. కేటగిరి .30+10 ( Govt Hospital .Tandur)
4). 26.09.2023 .OH .కేటగిరి.40+20. CHC. వికారాబాద్ నందు
5). 29.09.2023. .visual Impairment కేటగిరి .30+20. (CHC Vikarabad).
6).29.09.2023 .MR, & MI. కేటగిరి .15+30 & 10+15.(GOVT.HOSPITAL).తాండూ
నందు, పై విధంగా
క్యాంపులు. నిర్వహించడం జరుగుతుంది.
మొత్తం 330, మందికి అసెస్ మెంట్ చేయబడునని కలెక్టర్ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.