తెలుగు రాష్ట్రాలకు గుబులు పుట్టిస్తున్న సిత్రాంగ్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:
భారీగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అల్లాడుతుండగా మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి 20వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా.. తర్వాత తుఫాన్గా మారనుందని తెలిపింది. ఈ తుఫాన్కు ‘సిత్రాంగ్’ అని పేరు పెట్టారు. అంటే థాయ్ భాషలో వదలనిది అని అర్థం. ఇక దీని ప్రభావంతో TS, AP, ఒడిశా, ప.బెంగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.