జనసేన కార్యకర్తల అరెస్టు అమానుషం

.. పవన్ కళ్యాణ్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: వందలాది మంది మా కార్యకర్తలు అరెస్టులు అమానుషమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తెల్లవారుజామున 3 గంటల నుండీ పోలీసులు చాలా ఓవర్ యాక్షన్ చేశారు.అరెస్టు చేసిన మా నాయకులు వచ్చే వరకు నేను వైజాగ్ లోనే ఉంటాను అధికారం ఉన్నవాళ్లు గర్జించడం ఏంటి. చాలామంది మా జనసేన నాయకులను జనవాణి కు రాకుండా ముందస్తు హోస్ అరెస్టలు చేశారు. నేరస్తులకు కొమ్మికయ్యండి.. అమాయకుల ను అరెస్టు చేస్తారా.. అంటూ పోలీసులు పై ఫైర్ అయిన పవన్.కోడి కత్తి కేసు అన్నది పెద్ద డ్రామా..సీఎం జగన్ ది. దాడి సమయంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు పోలీసు బందోబస్తు లేదా.. ఉంటే ఏమైనట్లు జనసేన అంటే భయం పట్టుకుంది వైస్సార్ సిపి నాయకులకు కోనసీమ లో ఎలా ఉద్రిక్తత నెలకొందో.. ఇప్పుడు విశాఖ లో అలాగే సృష్టించారన్నారు.

Leave A Reply

Your email address will not be published.