మాల్యాద్రి రెడ్డి ఆధ్వర్యంలో భాజపా ఎన్నికల ప్రచారం

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : 5 వ రోజు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజా గోపాల్ రెడ్డి గెలుపు కొరకు నారాయణపూర్ మండలం, లచ్చమ్మ గూడెం గ్రామంలో బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు మాల్యాద్రి రెడ్డి ఇంచార్జీ గ్రామంలో  భారతీయ జనతా పార్టీ నాయకులూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం లో సినీయర్ నాయకులు, కొత్త కొండా భాస్కర్,  జిల్లా OBC ప్రధాన కార్యదర్శి . పయ్యాల శంకర్ గౌడ్, బాన్సువాడ టౌన్ మండల అధ్యక్షలు గుడుగుట్లా శ్రీనివాస్న నసురుల్లాబాద్  మండల అధ్యక్షులు చందూరీ హన్మండ్లు, బీర్కూర్ మండల అధ్యక్షులు నాగేళ్ల సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.