దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలి

తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్: సమాజము కోసం పాటుపడుచు భారత దేశము అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆంగ్లకన్ క్లర్జీ ఎపిస్కోపల్ అఫ్ డియోసెస్ ఆసంస్థ ఫౌండర్, ఆర్చబిషప్. సిహెచ్. విజయమోహనరావు పిలుపు నిచ్చారు.హైదరాబాద్ లోని రెస్ట్ ఇన్ హోటల్ లో ఆంగ్లకన్ క్లర్జీ ఎపిస్కోపల్ అఫ్ డియోసెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాలనుండి 40 మంది బిషపులు హాజరైయారు. ఈ సమావేశానికి ఆసంస్థ ఫౌండర్, ఆర్చబిషప్. సిహెచ్. విజయమోహనరావు ముఖ్య అతిధిగా హాజరై బిషప్ లకు దిశా నిర్దేశం చేసారు. ప్రతి ఒక్కరు క్రమశిక్షణ కలిగి ఉండాలని, మణిపూర్ సంఘటనలు పునారావృతం కాకుండ తగిన చర్యలు కేంద్ర ప్రభుత్వము చర్యలు చేపట్టాలని కోరినారు.ఈ సందర్బంగా బిషప్స్ ను అభినందించి ప్రత్సహించిన్నారు.. ఈ సమావేశం లో మణిపూర్ సందర్శించి సహాయం అందించిన డియోసెస్ సైనాడ్ ప్రెసిడెంట్ బిషప్ డిఎస్ ప్రసాద్, ఎస్. కోట గారిని, ఎం.ఎస్. దయానంద్, హైదరాబాద్, బిషప్.దుర్గం ప్రభాకర్, సూర్యాపేట, బిషప్.డా. టైటస్ నిర్మల్ కుమార్, నెల్లూరు, బిషప్. జాన్ కాంతారావు, ఖమ్మం, బిషప్. పీటర్ నాయిక్, ఆదిలాబాద్, బిషప్.జన్ను జెర్మీయా,బిషప్. సుంచు.ప్రకాష్ బిషప్.సోషల్ ఆక్టివిటీలో సమాజానికి సేవ చేసినందుకు శాలువాతో అభినందిస్తూ ప్రోత్సహించారు.మిగిలిన బిషప్ లందరిని అభినందించారు.ఈ సందర్బంగా  రెండు రాష్ట్రాలలో ఏసిఇ- డియోసెస్ రాష్ట్ర కమిటీ లను నియమించారు.

తెలంగాణ రాష్ట్ర కమిటీ ..

1)బిషప్.డా.ఎం.ఎస్. దయానంద్. డి వై. మోడరేటర్, హైదరాబాద్- డియోసెస్

2)బిషప్. డా. పీటర్ నాయక్, ఆదిలాబాద్ – డియోసెస్

3)బిషప్.డా.ప్రభాకర్, సూర్యాపేట- డియోసెస్.

4)బిషప్.డా.దాస్.ఎల్లం. కామారెడ్డి- డియోసెస్.

5)బిషప్. డా. అరుణ్ డేనియల్, వరంగల్ అర్బున్ – డియోసెస్.

6)బిషప్ డా. జన్ను జెర్మియా. వరంగల్ రూరల్- డియోసెస్.

7) కె.ఆనంద్ రాజు. చెర్ల- డియోసెస్.

ఆంధ్రాస్టేట్ కమిటీ ..

1)బిషప్.డా.విజయ్ డేనియల్. అరకు- డియోసెస్.

2)బిషప్. డా. ఎన్.ఎబినేజర్, కడప- డియోసెస్.

3) బిషప్.డా.మర్రెల్లా. టైటస్ నిర్మల్ కుమార్

4)బిషప్.డా.కె. అగస్టీన్, ఏలూరు- డయాసిస్.

5) బిట్టా.వర ప్రసాద్. విశాఖపట్నం – డయోసిడ్.

సైనాడ్ కమిటీ సభ్యులు.

1) అధ్యక్షుడు బిషప్ డా. దేవ ప్రసాద్.

2) జనరల్ సెక్రటరీ. బిషప్.డా.డి. ప్రకాశరావు.

3) సలహాదారు. బిషప్.డా. వీర్ల.భాస్కర్ రావు.కొవ్వూరు.

4) బిషప్. డా. బి. వినయ్ భాడ్కర్. కర్నూల్. డియోసెస్.

5)బిషప్. డా. సుంచు. ప్రకాశరావు. వరంగల్- డియోసెస్

కన్వీనర్లు కమిటీ.

1) బిషూ.డా. జి. కాంత రావు. ఖమ్మం- డియోసెస్.

2)బిషప్. డా. వెన్నా ఉదయ్ సేథ్. BCM- కొత్తగ్డెం – డియోసెస్.

3) బిషప్ డాక్టర్ జాషువా అబ్రహం. హైదరాబాద్- డియోసెస్.

4) బిషప్. డాక్టర్ మహేష్ పాల్. హైదరాబాద్ ఉపోల్ – డియోసెస్.

5) బిషప్. డా. ప్రసాదరావు. అరకు- డియోసెస్

6) బిషప్. డా. బొట్టా ఆనందం. మణుగూరు- డియోసెస్

7) బిషప్. డా. బెనర్జీ. హైదరాబాద్ – డియోసెస్

బోర్డు డైరెక్టర్లు & ట్రస్టీలు

1)బిషప్. డా. ప్రవీణ్

2) బిషప్. డా. ప్రమోద్.

నియమించారు..

Leave A Reply

Your email address will not be published.