బాన్సువాడ మండల ఫోటోగ్రాఫర్ల నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా ఫోటో &వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆ్వర్యంలో శుక్రవారం బాన్సువాడ మండలంలో ఫోటోగ్రాఫర్ ల ఎఎన్నికలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మండల అధ్యక్షులుగా గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి గా చంద్ర శేఖర్, కోశాధికారిగా వెంకటేష్, ఉపాధ్యక్షులుగా ఫయాజుద్దీన్, సహాయ కార్యదర్శిగా సాయిలు, PRO హరీష్, గౌరవ అధ్యక్షులుగా మధుసూదన్, గంగాధర్ యాదవ్, గౌరవ సలహాదారుగా శ్రీధర్, సలహాదారులు గోపాల్ గౌడ్, కృష్ణమూర్తి, రమేష్, కార్యవర్గ సభ్యులుగా. నదీమ్, రవి, ఆంజనేయులు, శంకర్, కృష్ణ లు ఎన్నికయ్యారు. ఈ ఎలక్షన్స్ లో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆసం శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి హరలే సురేష్, కోశాధికారి భూపాల్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నవీన్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రభు, జిల్లా కుటుంబ భరోసా ఇంచార్జి శ్రావణ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.