నిర్మల్ లో వెనుకంజలో ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: నిర్మల్‌ నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి శ్రీహరి రావు, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. వీరిలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి లీడ్‌లో ఉన్నారు. బీజేపీ ఇక్కడ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతుంది.

Leave A Reply

Your email address will not be published.