రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ హెల్త్ కేర్ కన్వీనర్ గా డా.హరిప్రియ రెడ్డి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా  శాఖ హెల్త్ మరియు న్యూట్రిషన్ కన్వీనర్ గా డాక్టర్ హరిప్రియ రెడ్డి నూతనంగా నియమించారు. తన మీద నమ్మకంతో గత కొద్ది రోజుల నుండి రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ నిర్వహించిన కార్యక్రమాలలో నిరంతరంగా పాల్గొని తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న నందున తన మీద నమ్మకంతో ఈ పదవికి ఎంపిక చేసిన హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఆధునిక జీవనశైలిని దృష్టిలో పెట్టుకొని మనం తీసుకునే ఆహారం ఎంత మోతాదులో ఉండాలి అది ఎంత పరిమాణంలో తీసుకోవాలో హైదరాబాద్ జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో ఉన్న వారికి అవగాహన కల్పిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.