మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా
అసంతృప్తికి గురై రాజీనామా చేసినట్లు సమాచారం.
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆర్కే మీడియాతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్యే పదవికి, వైకాపాకు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశా. స్పీకర్ కార్యాలయంలో లేఖను అందజేశాను. దీన్ని ఆమోదించాలని స్పీకర్ను కోరా. రాజీనామాకు గల కారణాలను త్వరలో తెలియజేస్తా’’అని ఆయన చెప్పారు.