ఐటి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డి.శ్రీధర్ బాబు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రాష్ట్ర పరిశ్రమలు, ఐ.టి. శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Leave A Reply

Your email address will not be published.