ఎన్నికల ప్రచ్ఛరంలో బాన్సువాడ బీజెపీ నాయకులు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: బుధవారం మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజా గోపాల్ రెడ్డి గెలుపు కొరకు నారాయణపూర్ మండలం, లచ్చమ్మ గూడెం గ్రామంలో బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించాడం జరిగింది. ఈ ప్రచారం లోబీజేపీ మండల అధ్యక్షులు చందూరీ హన్మండ్లు సినీయర్ నాయకులు, కొత్త కొండా భాస్కర్ గారు, జిల్లా OBC ప్రధాన కార్యదర్శి . పైయాలా. శంకర్ గౌడ్ గారు, బాన్సువాడ టౌన్ మండల అధ్యక్షలు గూడుగుట్లా. శ్రీనివాస్ గారు బీర్కూర్ మండల అధ్యక్షులు నాగేళ్ల. సాయి కిరణ్ ఈ ప్రచారం లో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.