100% సక్సెస్ అయిన మెగా జాబ్ మేళా

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: యువత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ మెగా జాబ్ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో 60కి పైగా కంపెనీలతో 1000 ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళ నిర్వహణకు కృషి చేసిన జిల్లా ఎస్పీ,పోలీస్ యంత్రాగాన్ని విప్ అభినందించారు.ప్రకటనలుమెగా జాబ్‌ మేళాకు ముందుగా అన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న సుమారు 8000 మంది యువత పెద్ద సంఖ్యలో మేళాకు తరలిరాగా, 60కి పైగా వివిధ కంపెనీలకు చెందిన హెచ్‌.ఆర్‌లు వచ్చి యువతకు సంబంధించి విద్యార్హతలను బట్టి ఇంటర్యూలు నిర్వహించి సెలెక్ట్ అయినవారికీ తమ సంస్థల్లో పనిచేసేందుకు నియామక పత్రాలను అందించారు.విష్ణు కూర్మావతారంలో ఉన్న ఏకైక దేవాలయం ఇదే.. నిత్య అభిషేకాలు జరిగే ఒకే ఒక్క వైష్ణవ ఆలయంయువతను సన్మార్గంలో నడిపించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.వెయ్యి కిలో మీటర్ల ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే ప్రారంభం అవుతుందని, అలాగే యువత ఖాళీగా వుండకుండా తన విధ్యార్హతకు తగిన ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా.. వచ్చిన ఉద్యోగంలో ప్రతిభ కనబర్చడం ద్వారా యువత అనుకున్న లక్ష్యాలను సాధించడం సులవుతుందని, వచ్చిన అవకాశాలను అందిబుచ్చుకోని ముందుకు సాగిపోవాలని పిలుపునిచ్చారు.ప్రకటనలుచెట్టు మొదలులో స్వయంభుగా వెలిసిన శివుడు.. ఒక్కసారి వెలితే కోటి సార్లు వెళ్లిన ఫలితం, దర్శిస్తే కొంగు బంగారమే..దోస్తీ మీట్,మీకోసం పోలీసు,తానా దివస్,గ్రీవెన్స్ డే,రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చాలని దృఢమైన సంకల్పంతో ఇలా అనేక వినూత్నమైన కార్యక్రమాలతో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలతో ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలతో మమేకమయ్యారు.ఎంతో భవిష్యత్తు ఉన్న యువత చెడు వ్యసనాలకు బానిసలై బంగారు భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారని,వారిని సన్మార్గంలో నడిపించేందుకు మెగా జాబ్ మేళాను ఎస్పీ అఖిల్ మావజన్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్నంలోని కల్యాణ లక్ష్మి గార్డెన్లో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక మొత్తంలో నిరుద్యోగ యువతకు యువకులు అధిక మొత్తంలో హాజరై జాబ్ మేళాను సద్వినియోగం చేసుకున్నారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఎస్పీ అఖిల్ మహాజన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.