ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని నసుల్లాబాద్ ఏఎస్ఐ వెంకట్ రామ్ అన్నారు. శనివారం నసురుల్లాబాద్ మండలంలోని దూర్కి గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ ప్రజలు అపరిచిత వ్యక్తులు నుండి వస్తున్న కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండి ఓటిపి ఎవరికి చెప్పవద్దన్నారు. గ్రామాలలో ద్విచక్ర వాహనదారులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, వాహనాలకు తప్పనిసరి ఇన్సూరెన్స్, వాహన ధ్రువపత్రాలు సరిగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో
ఏఎస్ఐ వెంకటరామ్, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, రఘు,జావిద్,

Leave A Reply

Your email address will not be published.