పోలీసుల భారీ ఆపరేషన్?

.. డబ్బు పూటలతో పట్టుబడ్డ నలుగురు వ్యక్తులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల వేళ పోలీసులు సంచలన ఆపరేషన్ చేపట్టారు. హైదరాబాద్ శివారులోని ఓ ఫాం హౌస్లో బుధవారం భారీగా డబ్బు మూటలతో నలుగురు పట్టుబడ్డారు. అయితే అదే ఫాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉండడం సంచలనం రేకెత్తిస్తోంది. తిరుపతికి చెందిన ఓ స్వామీజీ సాయంతో వీరికి డబ్బులు వల వేసినట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై పోలీసులు స్పందించాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.