విలేకరులు కావలెను

వెబ్ చానల్, మొబైల్ యాప్, యు ట్యూబ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నా సమాచారాన్నిఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ అన్ని వర్గాల వారి అభిమానాన్ని చురగొంటూ, ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధిలా పనిచేస్తూ, ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటుతూ అందరి హృదయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని ముందుకు సాగుతున్న తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్ చానల్, యూట్యూబ్ చానల్ లో పని చేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండల, నియోజకవర్గాల, జిల్లా స్థాయిలో రిపోర్టర్లు, స్టాఫ్ రిపోర్టర్లు కావలెను. అనుభవం, ఆసక్తి గల అబ్యర్థులు సంప్రదించండి.

 

బ్యూరో చీఫ్

వంశీధర్ గుప్తా

సెల్- 99085 55576

డెస్క్ స్టాఫ్

కాశీరామ్

సెల్- 90106 12349

Leave A Reply

Your email address will not be published.