హోటల్‌ రూం వీడియో లీక్‌ కోహ్లీ ఆగ్రహం

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీకి ఆస్ట్రేలియాలో చేదు అనుభవం ఎదురైంది. కోహ్లీ లేని సమయంలో అతడి హోటల్‌ గదిలోకి వెళ్లిన కొందరు అక్కడి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనిపై భారత బ్యాట్స్‌మెన్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇది చాలా భయానకమని, తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనంటూ ఇన్‌స్టా వేదికగా అసహనం వ్యక్తం చేశాడు.

Leave A Reply

Your email address will not be published.