ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్:   రాష్ట్రంలో ఎల్ఎల్‌బీఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖ‌రారైంది. న‌వంబ‌ర్ 2వ తేదీ నుంచి 12 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ధ్రువ‌ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. న‌వంబ‌ర్ 18, 19వ తేదీల్లో లాసెట్పీజీఎల్ సెట్ వెబ్ ఆప్ష‌న్లు న‌మోదు చేసుకోవ‌చ్చు. న‌వంబ‌ర్ 22న ఎల్ఎల్‌బీఎల్ఎల్ఎం సీట్ల‌ను కేటాయించ‌నున్నారు. న‌వంబ‌ర్ 28 నుంచి ఎల్ఎల్‌బీఎల్ఎల్ఎం త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. త‌దిత‌ర వివ‌రాల కోసం lawcet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

Leave A Reply

Your email address will not be published.