India Corona: 3 వేలకు దిగొచ్చిన కొత్త కేసులు..!

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వస్తోంది. తాజాగా 2.74 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా.. కేసులు 3 వేలకు తగ్గాయి. కొత్త కేసులు జూన్‌ నెల స్థాయికి తగ్గడం మరింత ఊరటనిస్తోంది. మరోవైపు క్రియాశీల కేసులు క్రమంగా దిగొస్తున్నాయని మంగళవారం కేంద్రం వెల్లడించిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.