అంబర్ పేట్ లో అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు

తెలంగాణ జాతి/వెబ్ న్యూస్: అంబర్పేట్ లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోక పోవడం శోచనీయమని శివ సేన రాష్ట్ర కార్యదర్శి ఏ.సుదర్శన్ పేర్కొన్నారు.   గ్రౌండ్ ప్లస్ నాలుగు అంతస్తుల  మున్సిపల్ పర్మిషన్ కానీ ఇతను ఆరు అంతస్తుల నిర్మాణం జరుపుతున్నాడు 15 ఫీట్ గల్లీ లో అక్రమ నిర్మాణం జరుపుతున్నాడు కానీ మున్సిపల్ అధికారులు ఎవరూ కూడా  పట్టించుకోవడం లేదని,ఇట్టి విషయమై అధికారులకు ఎన్నిసార్లు  పిర్యాదు  ఇచ్చిన పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. హౌస్ నెంబర్ 2-2-1164/23 ముందు భవనం  అధికారులు  నిర్లక్ష్యం వహిస్తూ భవన  యజమానికి  అధికారులు అండగా నిలుస్తున్నారు అమాయకులను మోసం చేస్తున్న బిల్డర్ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సుదర్శన్ డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.