యూనియన్ బ్యాంకు లో ఫౌండేషన్ డే
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కూర్ ప్రతినిధి: యూనియన్ బ్యాంకు స్థాపించి 104సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా శుక్రవారం బీర్కూర్ యూనియన్ బ్యాంకు లో ఖాతాదారులు, సిబ్బంది మధ్య ఫౌండేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రోహిత్, రైతు సమన్వయ అధ్యక్షుడు అవారి గంగారాం, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.