14న ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం పై అవగాహనా సదస్సు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం PMEGP పై  ఈ నెల 14న మధ్యాహ్నం 12.45 గంటలకు ని జామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో  అవగాహనా సదస్సు నిర్వహించనున్నట్లు పథకం మార్కెటింగ్ expart  వేదిక : న్యూ కలెక్టరేట్ కార్యాలయం ,నిజామాబాదుకుమారస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులు, ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారు, యువత ఈ కార్యక్రమంలో పాల్గోని పథకం వివరాలు మరియు మీకు ఉండే సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. మీరు ఎదైనా ఒక యూనిట్ పెట్టుకుంటే మీకు 25 %నుండి 35 % వరకు సబ్సిడీ లభించును ఈ సబ్సిడీ ఎలా వస్తుందీ .సబ్సిడీ రావాలంటే ఎం చేయాలి మరియ నియమా నిబంధనలు అన్నీ మీకు స్పష్టం చేయటం జరుగుతుందన్నారు. మన జిల్లాలో నిరుద్యోగాన్ని తరిమి కొట్టండి ,పరిశ్రమలను స్థాపించండి ,రాష్ట్ర మరియు దేశ అభివృద్ధిలో బాగాస్వామ్యం కావాలని, ముద్ర లోన్ తీసుకున్న వాళ్ళు రెండవ లోన్ ద్వారా సబ్సిడీ పొందవచ్చు అన్నారు. PMEGP NATIONAL AWARDS : PMEGP పథకం ద్వారా విజయవంతంగా యూనిట్ నడిపిస్తున్న వాళ్ళకి KVIC ద్వారా PMEGPజాతీయ అవార్డ్స్ కూడా ఇస్తుంది మీరు జాతీయ అవార్డు కి నామినేషన్ వేయాలంటే ఎలాంటి అర్హతులు ఉండాలి అనే వాటిపై కూడా వివరించడం జరుగుతుంది. https://kviconline.gov.in/pmegpeportal/pmegpaward/PMEGP పథకం లో మార్పులు చాల జరిగాయి ఇలాంటి అన్ని విషయాలపై అవగాహనా కల్పిస్తామన్నారు. ఒకవేళ మీ అప్లికేషన్ రిజెక్ట్ చేసి ఉంటె మరల ఎలా అప్ప్లై చేయాలి అనే దాని ఫై కూడా అవగాహనా పరిశ్రమల అధికారులు ,బ్యాంకు అధికారులు పాల్గొనే ఈ కార్యక్రమానికి హాజరై మీ సమస్యలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.