బాన్సువాడ మున్సిపల్‌ పరిధిలోని దుకాణ సముదాయాలకు వేలంపాట

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ జ్యోతి/వెబ్‌ న్యూస్‌: బాన్సువాడ పురపాలక సంఘం కమిషనర్‌ ఇ`ప్రోక్యూర్‌మెంట్‌ ప్లాట్‌ఫాం ద్వారా ఈ క్రింద పేర్కొన్న రెండు పనులకు ఆన్‌లైన్‌ టెండర్‌ పిలవడం జరిగింది. అభివృద్ది పనులలో భాగంగా బాన్సువాడ మున్సిపల్‌ పరిధిలోని 1.మంచినీటి సౌకర్యార్ధం పట్టణంలోని 9వ వార్డులో బ్రాహ్మణగల్లి కల్వర్టు వద్ద బోరు డ్రిల్లింగ్‌ 6.1/2 డయా మోటార్‌తో దుకాణములు అనగా 2,3,4,5,6,8 మరియు 11 నెంబర్‌ గల వాటికి 16 నవంబర్‌ 2022 బుధవారం రోజున ఉదయం 11 గంటలకు మినీ స్టేడియం బాన్సువాడ ఆవరణలో వేలం జరుపుటకు నిర్ణయించడమైనది. వేలంలో పాల్గొనేవారు నిబందనలకు లోబడి వేలములో పాల్గొనవలెను. ఇతర వివరాలకు కార్యాలయం పని వేళలు ఉదయం గం.11`00 బిడ్‌ డౌన్‌లోడ్‌ ముగింపు తేది మరియు సమయం 14`11`2022 సాయంత్రం 4 గం.లు. ఇతర వివరాల కొరకు చూడగలరు మరియు కార్యాలయం పనివేళల యందు ఫోన్‌ నెంబర్‌ 99128 44530 ను సంప్రదించగలరు.

 

DIPR R.O.NO. 8859-PP/CL/ADVT/1/2022-23

సం/- కమిషనర్  . పురపాలక సంఘం, బాన్సువాడ

Leave A Reply

Your email address will not be published.