బ్రిటిష్ వాళ్లకి మద్దతుగా వీర్ సావర్కర్ పని చేశారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వీర్ సావర్కర్ నిజమైన దేశ భక్తుడు అని బీజేపి, RSS వాళ్లు చెపుతున్నారు, వీరు సావర్కర్ బ్రిటిష్ వారికి మద్దతుగా పనిచేశాడని మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు అన్నారూ. శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిజమైనా దేశ భక్తులని పక్కకి పెట్టడానికి చూస్తున్నారు, వీర్ సావర్కర్ నన్ను వదిలేయాలని బ్రిటిష్ వాళ్లకి లేఖ రాశారని, నిజమైన దేశ బక్తుడు నెహ్రు .. నెహ్రు జైల్లో ఉన్న బ్రిటిష్ వాళ్లకి ఎప్పుడు లేఖ రాయలేదని గుర్తు చేశారు. నిజమైనా దేశ భక్తులు జైల్లో ఉన్న ఎవరు వదిలెయ్యాలని లేఖ రాయలేదు బ్రిటిష్ వాళ్లకి మద్దతుగా వీర్ సావర్కర్ పని చేశారన్నారు. వీర్ సావర్కర్ దేశ భక్తుడు కాదు, బీజేపి , RSS కావాలని దేశ భక్తుడు అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. చరిత్రని తిరగ రాయాలని బీజేపి RSS వాళ్లు చూస్తున్నారు నేను మల్లి ఖార్జున్ ఖర్గే కి లేఖ రాస్తానన్నారు దేశ వ్యాప్తంగా పీసీసీలందరు యుద్ధ ప్రతిపాదికన ముందుకు వెళ్లాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.