తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీ సహా రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ మరిన్ని విషయాలను వెల్లడించింది.ఈ స్కామ్ లో అభిషేక్ బోయినపల్లిది కీలక పాత్ర అని సీబీఐ ప్రత్యేక కోర్టు కు ఈడీ పేర్కొంది. వైసీపీ ఎంపీ బంధువు అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్ పి. శరత్ చంద్రారెడ్డి భాగస్వామిగా ఉన్న సౌత్ గ్రూప్ నుంచి దాదాపు రూ.100 కోట్ల ముడువులు చెల్లించడంలో అభిషేక్ బోయినపల్
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.