ఈనెల 10న క్యాబినెట్ సమావేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనున్నది.

ఈ సందర్భంగా…
ధాన్యం కొనుగోల్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత జాగలు ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అంశం, దళిత బంధు అమలు, తదితర అంశాలపై క్యాబినెట్ చర్చించే అవకాశం ఉన్నది.

Leave A Reply

Your email address will not be published.