దేశంలో మొట్ట మొదటి లగ్జరీ కారు హైదరాబాద్ లో

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్ ప్రతినిధి:  దేశంలో మొట్ట మొదటి లగ్జరీ కారు హైదరాబాద్ సొంతమైంది. ఈ మెక్‌లారెన్ 765LT స్పైడర్ సూపర్‌కార్ ధర దాదాపు రూ. 12 కోట్లు ఉండగా హైదరాబాద్‌కు చెందిన కారు ప్రియుడు నసీర్ ఖాన్ యాజమాన్యం ఆ కారును కొనుగోలు చేసింది. దీంతో విషయం తెలుసుకున్న పలువురు కారు ప్రియులు హైదరాబాద్ చేరుకున్న ఆ కారును చూసేందుకు ఎగబడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.