నసురుల్లాబాద్ లో ఘనంగా పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్:  నసురుళ్లబాద్ మండల కేంద్రంలో శనివారం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి పోచారం సురేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్టీ నాయకులు, అభిమానుల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి విఠల్. వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి. మైలారం సొసైటీ చేర్మెన్ పెరిక శ్రీనివాస్. కంది మల్లేష్. ఖలీల్ళి మైశాగౌడ్. నర్సింలు గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.