రూ.33కోట్ల ఏయూఎంను అధిగమించిన ఎన్బిఎఫ్సి శ్రీరామ్ ఫైనాన్స్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్తెలంగాణ  రాష్ట్రాలలో కలిపి కంపెనీ ఏయూఎం రూ.33,000 కోట్లను చేరుకున్నట్లుగా భారతదేశంలోని అతిపెద్ద రిటైల్ ఎన్¬బిఎఫ్¬సి అయిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (శ్రీ రామ్ ఫైనాన్స్) నేడిక్కడ ప్రకటించింది. ఆర్థిక వృద్ధిగ్రామీణ మార్కెట్ల పునరుద్ధరణమౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల నేపథ్యంలో ఈ వృద్ధి చోటు చేసుకుంది. ఇది వాణిజ్య వాహనాలుసూక్ష్మచిన్న,  మధ్య తరహా పరిశ్రమలుద్విచక్ర వాహనాల ఫైనాన్సింగ్ కోసం డిమాండ్‌ను పెంచింది. ఆంధ్రప్రదేశ్తెలంగాణ  రాష్ట్రా లలో శ్రీరామ్ ఫైనాన్స్ తన 498 శాఖలు10,000 మంది ఉద్యోగుల ద్వారా 13,50,000 మంది కస్టమర్ల విభిన్న ఆర్థిక అవసరాలను తీరుస్తోంది. కంపెనీ ఈ రెండు రాష్ట్రాలలో 46,000 కంటే ఎక్కువ డిపాజిటర్లతో మొత్తం రూ.2930 కోట్ల దాకా భారీ స్థాయిలో ఫిక్స్‌¬డ్ డిపాజిట్ ఫ్రాంచైజీని కలిగి ఉంది. స్వయం ఉపాధిఎం ఎస్ఎంఈ ఆర్థిక వ్యవస్థను నడిపించడంపై కంపెనీ వృద్ధి వ్యూహం దృష్టి సారించింది. వాణిజ్య వాహనాల్లో అతిపెద్ద ఫైనాన్షియర్ అయిన శ్రీరామ్ ట్రాన్స్‌ పోర్ట్ ఫైనాన్స్ కంపెనీఅతి పెద్ద ద్విచక్ర వాహన ఫైనాన్సర్సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమ రుణాల  అగ్రగామి అయిన శ్రీరాం సిటీ యూనియన్ ఫైనాన్స్ ఇటీవల శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (శ్రీరామ్ ఫైనాన్స్) గా విలీనం చేయబడ్డాయి. శ్రీరామ్ ఫైనాన్స్ రూ. 37,500 కోట్ల పటిష్ఠ నికర విలువరూ. 1,71,000 కోట్ల నిర్వహణ కింది ఆస్తులతో వైవిధ్యభరిత సంస్థగా భారతదేశం అంతటా (సెప్టెంబర్-22 నాటికి) 67 లక్షల మంది కస్టమర్‌లకు తన సేవలను అందిస్తోంది.ఆంధ్రప్రదేశ్తెలంగాణల కోసం గ్రోత్ స్ట్రాటజీ: ఈ ప్రాంతంలో కంపెనీకి సంబంధించిన టాప్ 5 ఉత్పత్తులు వాణిజ్య వాహనాలుఎంఎస్ఎంఈలుద్విచక్ర వాహనాలుగోల్డ్‌ లోన్స్పర్సనల్ లోన్‌లకు ఫైనాన్సింగ్ గా ఉన్నాయి. బ్యాంకుల నుంచి సేవలు పొందలేకపోయిన వారికితక్కువ సేవలను పొందే వారికి ఆర్థిక సేవలను ఈ సంస్థ అందిస్తోంది మరియు ఈ విభాగాపు కస్టమర్‌లలో తన పరిధిని విస్తరిస్తోంది.స్వయం ఉపాధి పొందే విభాగంలో ప్రత్యేకించి అధికారిక ఆదాయ రుజువులు  లేని వారుతమ చిన్న వ్యాపారా లను విస్తరించేందుకు అవసరమైన మూలధనం లేని వారి మధ్య చొచ్చుకుపోవడాన్ని పెంచడంపై దృష్టి కేంద్రీక రించబడుతుంది. ప్రస్తుతంఆంధ్రప్రదేశ్తెలంగాణ రాష్ట్రాలలో 498 శాఖలు ఉండగా268 శాఖలలో వాణిజ్య వాహన రుణాలు అందించబడుతున్నాయి. ద్విచక్రవాహనఎంఎస్ఎంఈబంగారంపై రుణాలువ్యక్తిగత రు ణాలు 230 శాఖలలో అందించబడుతున్నాయి. 2023 మార్చి నాటికికొత్తగా 170 బ్రాంచీల్లో వాణిజ్య వాహ నాల రుణాలు అందించడం ద్వారా వీటి సంఖ్యను 438కికొత్తగా 80 బ్రాంచీల్లో ద్విచక్ర వాహన రుణాలు అం దించడం ద్వారీ ఈ బ్రాంచీల సంఖ్యను 310కిఅదే విధంగా కొత్తగా 260 శాఖల్లో బంగారంపై రుణాలను అం దించడం ద్వారా ఇలా అందించే బ్రాంచీల సంఖ్యను 490కికొత్తగా 208 శాఖల్లో ఎంఎస్ఎంఈ రుణాలు అం దించడం ద్వారా వాటి సంఖ్యను 438కి,  కొత్తగా 60 శాఖల్లో వ్యక్తిగత రుణాలను అందించడం ద్వారా వీటి ఇ లా అందించే వాటి సంఖ్యను 438కి పెంచుకునే యోచనలో కంపెనీ ఉంది. 2023 చివరి నాటికి అన్ని బ్రాంచ్‌ లలో అన్ని ఉత్పత్తులను విడుదల చేయాలనేది ప్రణాళిక. ఈ సందర్భంగా శ్రీరామ్ ఫైనాన్స్ ఎండీసీఈఓ శ్రీ వైఎస్ చక్రవర్తి మాట్లాడుతూ, “శ్రీరామ్ ఫైనాన్స్ సాధారణ వ్యక్తికి రుణదాత. రెండు రాష్ట్రాలలో స్వయం ఉపాధిఎంఎస్ఎంఈ విభాగంపై దృష్టి పెట్టడమే మా వ్యూహం. ఎంఎస్ఎంఈలు అధిక వ్యయంతో కూడిన క్రెడిట్ తో బాధపడుతుంటాయివాటికి తరచుగా మూలధనానికి సకాలంలో యాక్సెస్ ఉండదు. క్రెడిట్ అవసరాలపై తగినంత డేటా లేకపోవడంతో మూలధనం కొరత మరింత అధికమవుతూ ఉంటుంది. మేం ఈ విభాగాన్నిదాని క్రెడిట్ అవసరాలను అర్థం చేసుకోవడంలో ప్రత్యేకత క లిగి ఉన్నాం’’ అని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీరామ్ ఫైనాన్స్ జాయింట్ ఎండీశ్రీ కె శ్రీనివాస్ మాట్లాడుతూ, “శ్రీరామ్ ట్రాన్స్‌ పోర్ట్ & శ్రీ రామ్ సిటీ అనే 2 కంపెనీలు కలిసి శ్రీరామ్ ఫైనాన్స్‌ ని ఏర్పరిచాయి. మేం మా బలాన్ని ఒకేచోట చేర్చుకు న్నాం.  వచ్చే ఒక సంవత్సరంలో ఒకరి సామర్థ్యాన్ని మరొకరు ఉపయోగించుకోవాలని చూస్తున్నాం.   శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ 5 అత్యంత ముఖ్యమైన రాష్ట్రాలలో ఆంధ్ర్రప్రదేశ్తెలంగాణ  రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ  వృద్ధిని కొనసాగించడాన్ని కంపెనీ కొనసాగిస్తుంది. మేం ఎంఎస్ఎంఈ రుణ విభాగంపై దృష్టి పెడతాఇది ఆకట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీవృద్ధికి సంబంధించి ఆర్థిక

Leave A Reply

Your email address will not be published.