తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు భారతదేశ వ్యాప్తంగా అమలు పరచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్/తెలంగాణ ప్రజలందరికి కూడా దసరా, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెరాస టిఆర్ఎస్ పార్టీని మరి బీఆర్ఎస్ పార్టీగా విజయదశమి సందర్భంగా ఒక నూతన ఉత్సవంతో కామారెడ్డి జిల్లా,నసురుల్లాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పేద ప్రజలకు మరి ఈ పథకాలు తెలంగాణలో ఉన్నటువంటి రైతు బీమా, రైతుబంధు, ఉచిత కరెంట్, నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్స్, రుణ మాఫీ, వికలాంగులకు పెన్షన్లు, గాని, కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్, దళిత బంధు , గిరిజన బంధు, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇవన్నీ పథకాలు, వారికి కేసీఆర్ ఒక్కటే నిర్ణయం మరి ఆరోజు ఒక్కడు ఉన్నటువంటి కేసీఆర్ ఈరోజు కోట్లాదిమందిని సైనికుల్లాగా, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి మరియు అందర్నీ కూడా ఒక ఉద్యమం లాగా తయారుచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రతి ఇంటి వరకు ఆయన ఆశయం ఒకటే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సంక్షేమ పథకాలు పొందుతున్నారో మరి మన భారతదేశంలో కూడా ఈ పథకాలు వర్తింపజేయాలని ఆలోచన సీఎం కేసీఆర్ ఆలోచించడం చాలా సంతోషంమైన విషయం అని కృతజ్ఞతలు సీఎం కేసీఆర్ కు తెలుపుతున్నాం, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన వాళ్ళ అన్న ఉద్దేశంతో మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు పక్కనే మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, మరి వాళ్ళు కూడా అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టిన అటువంటి పథకాలు దేశాన్ని దేశ రాజకీయాల్లోకి పోయినట్లు అయితే ఇవి అన్ని పథకాలు కూడా మాకు ఇచ్చే సత్తా కేసీఆర్ కు ఉంది ఈ ఆలోచన ఎవరికీ రావడం లేదనేది పక్కా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుకుంటున్నారు, ఆయన ఏ రాష్ట్రం పోయినా మరి ఆ రాష్ట్ర ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు ఎందుకంటే ఆయన ఇచ్చిన పథకాలు, ప్రతి పేద ఇంటికి వెళ్తున్నాయి కాబట్టి అందరికి కూడా ఒక నిర్ణయాత్మకంగా చాలా చారిత్రకమైన నిర్ణయం తీసుకున్నాడు , కేసీఆర్ ఆరోజు ఒక్కడే ఉండి తెలంగాణ రాష్ట్ర సాధించాడు అనుకున్నారు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ ప్రజలకు ఈరోజు డెవలప్మెంట్ చూసినట్టయితే గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు, గ్రామాలలో పరిశుభ్రత ఈరోజు మరి ప్రకృతి వనాలు గాని క్రీడా ప్రాంగణాలు గానీ ఈ గ్రామంలో ఏదైతే ఉన్నదో పట్టణంలో ఏవిధంగా ఉంటుందో డెవలప్మెంట్ గ్రామాల్లో కూడా గ్రామాల్లో కూడా పట్టణాల్లో ఏవిధంగా ఉంటుందో డెవలప్మెంట్ గ్రామాల్లో కూడా అదే విధంగా ఉండాలని సీఎం కేసిఆర్ కోరిక ఆయనకు ఉన్నది అని అన్నారు, కార్యక్రమంలో మనోహర్ రెడ్డి రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి, సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు జి. బాలరాజ్ ఆత్మకూర్, జెడ్పీటీసీ శ్రీలత-సంతోష్ రెడ్డి లింగంపేట్, కామారెడ్డి జిల్లా జిల్లా కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ మజీద్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.