ఘనంగా మహారాష్ట్ర స్వర్ణకార సంఘం 60 సంవత్సరాల డైమండ్ ఉత్సవాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  మహారాష్ట్ర స్వర్ణకార సంఘం 60 సంవత్సరాల డైమండ్ ఉత్సవాలు నేడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి  ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం  అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ భారతీయ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి రవివర్మ అఖిల భారతియ స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షుడు మధుకర్ గణపతి చాచాడు ఉపాధ్యక్షుడు నితిన్ ముష్కర్ మహారాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు సంజయ్ నానా ముంబై స్వర్ణకార సంఘ అధ్యక్షుడు సుదీర్ పెడనేకర్ సీసీ నెంబర్ సంజీవ్ వర్మ ముజఫర్ నగర్ మహారాష్ట్రలోని పలు స్వర్ణకార సంఘాల నాయకులు హాజరైనారు.ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం  అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ మాట్లడుతూమారిన ప్రస్తుత పరిస్థితుల్లో స్వర్ణకారుడికి కావాల్సింది వస్తువు తయారు చేయడానికి ముడి బంగారమేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 టౌన్ సంఘాలలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ముద్ర లోన్లు స్వర్ణకారులు బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ బ్యాంక్ ద్వారా పొంది ఉపాధి పొందుతున్నారని E M I లు చెల్లించడంలో కూడా 96 శాతం పైగా చెల్లించి తమ నిజాయితీని చాటుతున్నారని  స్థానిక సంఘ నాయకులు బ్రహ్మాండంగా వాటిని బ్యాంకులకు తిరిగి చెల్లించడంలో కృషి మరువలేనిదని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న విధంగా భారతదేశం మొత్తం సంవత్సరం రెండు సంవత్సరాల లోపు అందుబాటులోకి వస్తుందని  కర్రి వేణుమాధవ్ జోష్యం  చెప్పారు. బంగారం పరిధి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండటంవల్ల ఆదాయం అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది గాని సంక్షేమం సంగతి స్వతంత్రం వచ్చిన దగ్గరనుంచి ఇప్పటివరకు మరిచిందని దీనికి ఏకైక మార్గం స్వర్ణకారు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడమేనని వేణుమాధవ్ అన్నారు

ముంబై,దాదర్ :జనవరి 9 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ); మహారాష్ట్ర స్వర్ణకార సంఘం 60 సంవత్సరాల డైమండ్ ఉత్సవాలు నేడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి  ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం  అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ భారతీయ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి రవివర్మ అఖిల భారతియ స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షుడు మధుకర్ గణపతి చాచాడు ఉపాధ్యక్షుడు నితిన్ ముష్కర్ మహారాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు సంజయ్ నానా ముంబై స్వర్ణకార సంఘ అధ్యక్షుడు సుదీర్ పెడనేకర్ సీసీ నెంబర్ సంజీవ్ వర్మ ముజఫర్ నగర్ మహారాష్ట్రలోని పలు స్వర్ణకార సంఘాల నాయకులు హాజరైనారు.ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం  అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ మాట్లడుతూమారిన ప్రస్తుత పరిస్థితుల్లో స్వర్ణకారుడికి కావాల్సింది వస్తువు తయారు చేయడానికి ముడి బంగారమేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 టౌన్ సంఘాలలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ముద్ర లోన్లు స్వర్ణకారులు బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ బ్యాంక్ ద్వారా పొంది ఉపాధి పొందుతున్నారని E M I లు చెల్లించడంలో కూడా 96 శాతం పైగా చెల్లించి తమ నిజాయితీని చాటుతున్నారని  స్థానిక సంఘ నాయకులు బ్రహ్మాండంగా వాటిని బ్యాంకులకు తిరిగి చెల్లించడంలో కృషి మరువలేనిదని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న విధంగా భారతదేశం మొత్తం సంవత్సరం రెండు సంవత్సరాల లోపు అందుబాటులోకి వస్తుందని  కర్రి వేణుమాధవ్ జోష్యం  చెప్పారు. బంగారం పరిధి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండటంవల్ల ఆదాయం అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది గాని సంక్షేమం సంగతి స్వతంత్రం వచ్చిన దగ్గరనుంచి ఇప్పటివరకు మరిచిందని దీనికి ఏకైక మార్గం స్వర్ణకారు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడమేనని వేణుమాధవ్ అన్నారు

Leave A Reply

Your email address will not be published.