ఘనంగా వివేకానంద జయంతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో నేడు వివేకానంద జయంతిని పురస్కరించుకొని గ్రామ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపేట గ్రామ యువకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.