త్వరలో ఫ్రంటు ఏర్పాటు:ఆధార్ పార్టీ అధ్యక్షుడు శేషగిరి గౌడ్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ బహుజన రాజ్యం పార్టీ అధ్యక్షుడు లాలూ నాయక రామావత్  మరియు పడాల శ్రీనివాస్ గౌడ్ కలసిదర్గా చిన్న గౌడ్ తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిని షేక్పేట్ దర్గా లోని వారి స్వగృహంలో కలిసి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో భావ స్వరూపం కలిగిన పార్టీలన్నీ ఫ్రంట్ గా ఏర్పాటు చేసుకొని ఎన్నికల బర్రిలో వెళ్లడానికి కార్యాచనకై చర్చించారు త్వరలోనే మరికొన్నిసార్లు సమావేశమై ఫ్రంట్ పేరు ఆఫీసు మేనిఫెస్టో కార్యాచరణ విషయమై చర్చించి ప్రజల్లో వెళ్లనున్నట్లు శేషగిరి గౌడ్ గారు తెలిపారు కార్యక్రమంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు రాజకీయ అడ్వైజర్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.