బీర్కూర్ లో ఘనంగా మీలాదున్నబి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:
మండల కేంద్రం బీర్కూర్ లో ఆదివారం రోజు మైనారిటీ సోదరులు మీలాదున్నబి ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్బంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సదర్ సాబ్ ఖాజా ఖాన్, కో ఆప్షన్ ఆరీఫ్, పెద్దలు లాయక్, మన్నన్,అబ్దుల్ హైమద్,షేరు, సైలని,డీజే ఖలీల్, బాబు, వహీద్, రఫీ, యువకులు, మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.