ప్రైవేట్ స్థలంపై సింగరేణి విత్తనం

- ప్రైవేట్ సెక్యూరిటీతో సింగరేణి లక్షల నష్టం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి ఇప్పుడిప్పుడే కోరుకుంటూ ఉత్పత్తి లక్ష్యసాధనలో ఎండి ఆదేశాలను పాటిస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఆర్ జి టు సింగరేణి అధికారుల బాగోతం ఏమిటో అర్థం కాని ప్రశ్నగా మారింది, ప్రైవేట్ స్థలంలో సింగరేణి డబ్బులతో ప్రైవేట్ సెక్యూరిటీని వెచ్చించి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ అధికారులు గండి కొడుతున్నారు, దీనిపై ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది, వివరాల్లోకి వెళితే గతంలో గ్లోబల్ బొగ్గు శుద్ధి కర్మాగారానికి సంబంధించిన అధికారులు ప్రస్తుతం ఒక స్థలంలో పెంచికలపేటలో బూడిదను తీసుకోవడానికి అన్ని అనుమతులు ఇచ్చారు, కానీ అనుకోను పరిస్థితుల్లో హాజరు కాంట్రాక్టర్లు పెంచికలపేటలోని ఆ స్థలంలో ఉన్న బూడిదను లక్షలాది రూపాయలు ఖర్చుచేసి కుప్పలు చేసుకున్నారు చేసుకున్నారు ఇంతలో గ్లోబల్ బొగ్గు శుద్ధి కర్మాగారానికి సంబంధించిన ఆ స్థలాన్ని గ్లోబల్ బొగ్గు శుద్ధి కర్మాగారానికి సంబంధించిన అధికారులు గోదావరిఖని మార్కండేయ కాలనీకి సంబంధించిన ఒక వ్యక్తికి అమ్ముకున్నారు, దానిలో కాంట్రాక్టు తీసుకున్న సదరు కాంట్రాక్టర్లు అనేక ఇబ్బందులకు గురయ్యారు, ఆ స్థలం కొన్న యజమానితో సైతం దానిలో ఉన్న బూడిద మాకు ఇవ్వండి అది మేము లక్షలాది రూపాయలు వెచ్చించుకొనుకున్నామని దయచేసి బూడిదను మాకు అప్పగించాలని భూమి కొన్న యజమానితో వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకున్నారు కానీ ఆ యజమాని గతంలో భూమి నాదే దాన్లో ఉన్న బూడిద నాదే అనే రీతిలో మాట్లాడినప్పటికీ పూర్తిస్థాయిలో అవగాహన చేసుకుని వారి కష్టం నాకెందుకు వారు సదులు చేసుకున్న బూడిదను వారికి ఇవ్వాలని పెంచికలపేటలోని గ్లోబల్ బొగ్గు శుద్ధి సంబంధించిన స్థలములో స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి సైతం సదర్ కాంట్రాక్టర్ల కష్టాన్ని గుర్తించారు అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం తమ భూమికి ఆనపటికి లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రైవేట్ సెక్యూరిటీని ఆ భూమిలో పెట్టి సింగరేణి సంస్థకు లక్షల రూపాయల నష్టాన్ని పెంచికల పేటలో ఆర్జి 2 అధికారులు సింగరేణి కి నష్టాన్ని చేస్తూ ఏదో కొంత వీటి నుంచి వీరు నుంచి ఆశించాలని పథకం వేసినట్లు తెలిసింది ఏది ఏమైనా సదర్ కాంట్రాక్టర్లు పోలీసులను సైతం తమకు న్యాయం చేయాలని ఈ భూమిలో బూడిద మాదే ఈ భూమి మాదే ప్రైవేట్ భూమిలో సింగరేణి యాజమాన్యం పెత్తనం ఏమిటని న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు, పోలీసులు సైతం కాంట్రాక్టర్ల న్యాయమైన పద్ధతులను అవగాహన చేసుకుని సింగరేణి యాజమాన్యం ఎందుకు ఇలా చేస్తుందనే దానిపై విచారణ జరుపుకున్నారు ఏది ఏమైనా ప్రైవేటు భూమి కొనుగోలు చేసిన గ్లోబల్ బొగ్గు శుద్ధి కర్మగారానికి సంబంధించిన పెంచికలపేటలోని బూడిదను సదరు కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు పోలీసులు సైతం న్యాయమైన పద్ధతిలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.